ఈమెతో అందాల పోటీ అంటే ఆ అందం కూడా భయపడుతుందేమో..

02 December 2023

28 జనవరి 1992న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించంది అందాల తార దివ్య భారతి.

సత్యమంగళంలోని బన్నారి అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బి.టెక్ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

తన చిన్నప్పటినుంచే నటన, కళల పట్ల ప్రేమ మొదలైందని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది వయ్యారి భామ దివ్య భారతి.

ఈ వయ్యారికి ఇష్టమైన హీరో రజినీకాంత్, ఇష్టమైన మూవీ శివాజీ ది బాస్, ఇష్టమైన హీరోయిన్ నయనతార, డ్యాన్స్ చేయడం కూడా చాల ఇష్టం.

2021లో జి.వీ ప్రకాష్ కి జోడిగా బ్యాచిలర్ అనే ఓ తమిళ చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో తరుచూ ఆన్‌లైన్‌లో ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ వయ్యారి భామ.

ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి మహారాజ, ఆసై, మదిల్ మేల్ కాదల్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కి జోడిగా G.O.A.T గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.