TV9 Telugu
17 January 2024
కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న దివి అందాలు.
మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
తెలుగు బిగ్ బాస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
బిగ్ బాస్ ఛాన్స్ దక్కడం అనేది దివి జాతకాన్నే మార్చేసింది అనే చెప్పాలి.
హౌస్‌లో తన అందాల ప్రదర్సన తో రచ్చ చేస్తూ తెగ పాపులర్ అయింది దివి.
దీనితో ఒక్కసారిగా ఈ చిన్నదాని ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
బిగ్ బాస్ 4 నుంచి బయటకొచ్చిందో లేదో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోయింది బిగ్ బాస్ బ్యూటీ.
సినిమా ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
దివి తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోస్, పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి