12 October 2023
పిల్లి కళ్లతో.. కుర్రాళ్లను తల్లడిల్లేలా చేస్తున్న దివి
తన కెరీర్ ఇనీషియల్ స్టేజ్లో.. సోషల్ మీడియాతోనే జనాల్లో పాపులారటీ సంపాదించుకున్నారు దివి.
తన హాట్ అండ్ ట్రెండీ లుక్స్ షేర్ చేస్తూ.. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.
ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ రావడంతో.. ఆ షోలో కూడా.. అదరగొట్టారు.
చూపు తిప్పుకోలేనంత అందంతో.. సూటి మాటలతో.. బిగ్ బాస్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేశారు.
ఆ షో కారణంగా.. తన పాపులారిటీని మరింతగా రెట్టింపు అయ్యేలా చేసుకున్ని.. సినిమాల్లో కూడా బిజీ అయ్యారు.
అయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దివి.
వెస్ట్రన్ , ట్రెడీషనల్ అవుట్ ఫిట్స్లో.. ఫ్లాష్ అవుతూ.. యంగిస్తాన్ మతులు పోగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి