నడుము అందాలతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తున్న అందాల దివి 

Phani.ch

27 May 2024

దివి వద్త్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు బిగ్ బాస్ తర్వాత నుండి ఈ ముద్దుగుమ్మ సూపర్ పాపులర్ అయ్యింది.

బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించింది దివి. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.

దివి 1996 మార్చి 15న హైదరాబాద్‌లో జన్మించింది. MBA చేసిన దివి 2019లో “మహర్షి” సినిమాలో నటించింది. దాంతో పాటు సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో కూడా నటించింది.

ఈ భామ ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించింది.  ఈ సినిమాతో పలు వెబ్ సిరీస్‌ల్లో నాటింస్తోంది ఈ ముద్దగుమ్మ.

ఇంత సైలెంట్‌గా కనిపించే ఈమె జీవితంలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉంది. ఈ విషయం తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో  చెప్పింది.

తనకు కాబోయేవాడు తన హైట్ 5.8 అని.. కాబట్టి తనను చేసుకునేవాడు 6.3 ఉండాలట. అలానే తనను బాగా చూసుకుంటూ కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని తెలిపింది.

అయితే ఈమె అందాలతో విసిరే వలకు కుర్రళ్ల మతులు పోతున్నాయనే చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా అరకు దగ్గర వున్న లంబసింగి గ్రామ నేపథ్యంలో వచ్చిన సినిమా లో కథానాయికగా పోషించింది ఈ ముద్దుగుమ్మ.