ఆ చందమామ కూడా ఈమె అందాన్ని చూస్తే చిన్నబోదా..
08 November 2023
15 మార్చి 1996న తెలంగాణాలోని హైదరాబాద్ లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ దివ్య వడ్త్యా.
ఈ వయ్యారి తండ్రి పేరు శశికాంత్ వడ్త్యా, తల్లి పేరు దేవకి వడ్త్యా. ఈ బ్యూటీ సోదరుడి పేరు కిషోర్ వడ్త్యా.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ బ్యూటీ.
హైదరాబాద్ లో జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ మహిళల కళాశాల నుంచి MBA పట్టా పొందింది ఈ భామ.
2017లో మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది ఈ వయ్యారి భామ. అనేక స్థానిక బ్రాండ్‌ల ప్రింట్ షూట్‌లలో కనిపించింది.
2019లో మహేష్ బాబు, పూజా హెగ్డే జోడిగా అల్లరి నరేష్ కీలక పాత్రలో వచ్చిన “మహర్షి” సినిమాతో నటనను ప్రారంభించింది.
2020లో ప్రముఖ రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు సీజన్ 4”లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
క్యాబ్ స్టోరీస్, జిన్నా, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ లో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి