హాట్ ఫోజులతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న దివి..
03 October 2023
15 మార్చి 1996లో హైదరాబాద్ లో జన్మించింది 24 ఏళ్ళ వయ్యారి భామ దివి. మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. G. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ మహిళల కాలేజిలో MBA పట్టా పొందింది.
2018లో "లెట్స్ గో" అనే తెలుగు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత ‘మహర్షి’ మూవీలో ఓ చిన్న పాత్రలో నటించింది.
దీని తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షోతో తెలుగు ప్రజలు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ.
2022లో మంచు విష్ణు జిన్నా చిత్రంలో కనిపించింది. తర్వాత చిరు గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమాలో ఓ పాత్రలో నటిస్తుంది ఈ అందాల తార.
ప్రస్తుతం మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనేందుకు సిద్ధంగా ఉంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసింది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలు చుసిన కుర్రాళ్లు వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.