18 April 2025
తెలుగులో రెండు సినిమాలు చేస్తే.. ఒకటి హిట్టు.. రెండోది డిజాస్టర్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో రెండు సినిమాలు చేస్తే ఒకటి డిజాస్టర్ కాగా.. మరొకటి సూపర్ హిట్ అయ్యింది. నెట్టింట అందాల బీభత్సం సృష్టిస్తోంది ఈ వయ్యారి.
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ దిశా పటానీ. తాజాగా ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ వదిలింది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ వేర్‌కు గ్లామర్ టచ్ ఇస్తూనే రచ్చ చేసింది ఈ వయ్యారి.
2016లో వచ్చిన ఎమ్మెస్ ధోనీ అన్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.
తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆఫర్స్ రాలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో అక్కడ ఫాలోయింగ్ పెంచుకుని రెమ్యునరేషన్ పెంచేసింది.
ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కల్కి సినిమాలో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. త్వరలోనే కల్కి 2లో కనిపించనుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్