04 September 2023
అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ పాటికే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లుండేది. గుంటూరు కారం వర్క్ ఇంకా ఫినిష్ కాకపోవటంతో రాజమౌళి కూడా మహేష్ డేట్స్ కోసం వెయిట్ చేయక తప్పలేదు.
ఖుషి సినిమా సెట్స్ మీద ఉండగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించారు విజయ్. అయితే ఖుషి సక్సెస్ కెరీర్‌కు చాలా కీలకం కావటంతో గౌతమ్ సినిమాను కొద్ది రోజలు హెల్డ్ చేశారు రౌడీ భాయ్.
పుష్ప 2 మీదే ఫోకస్ చేసిన బన్నీ ఆ సినిమా పూర్తయితేగాని నెక్ట్స్ మూవీని కన్ఫార్మ్ చేయకూడదని నిర్ణయించుకన్నారు. దీంతో ఆల్రెడీ కథలు చెప్పిన దర్శకులు, ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.