13 December 2023
ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కమ్ముల
తీసేవి క్లాస్ సినిమాలే అయినా కూడా... మాంచి మాస్ సినిమాలనే చూస్తారు శేఖర్ కమ్ముల.
ఆ సినిమాలనే ఎంజాయ్ చేస్తా అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు.
అలాంటి ఈ క్లాస్ డైరెక్టర్ తాజాగా ప్రభాస్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ రిలయ్ హీరో అని.. ఏ హీరో ఫైట్ చేసినా.. ఫేక్ అనిపిస్తుందని..
అదే ప్రభాస్ కొడితే నిజంగా కొట్టినట్టు అనిపిస్తుందని అన్నారు.
ఆ ఒక్క మాటతో... సోషల్ మీడియాలో ఎట్ ప్రజెంట్ ట్రెండ్ అయిపోతున్నారు ఈ డైరెక్టర్.
ఇక ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.
ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి