26 December 2023
OTT లోకి వచ్చేస్తున్న యానిమల్
TV9 Telugu
ఇప్పుడంటే సలార్ మేనియాతో.. థియేటర్లు... ఊగిపోతున్నాయి కానీ..ఈ సిని
మా రిలీజ్‌కు ముందు సందడంతా యానిమల్‌దే..!
ఆ సినిమాలోని తన యాక్టింగ్‌తో అందర్లో క్రేజీ ఫీలింగ్ తెచ్చిన రణ్బీర్దే..! అయితే ఇదే సందండి.. మరి కొద్ది రోజ
ుల్లో మళ్లీ రిపీట్ కాబోతోంది.
ఎందుకుంటే యానిమల్ ఓటీటీ డేట్ బయటికి వచ్చేసింది.
దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్ మూవీని.. ఫ్యాన్సీ అమౌంట్‌కు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్... 2024 జనవరి 26న స్ట్రీమింగ్ చేయనుందట.
అయితే ఈ న్యూస్ అఫీషియల్ గా అటు యానిమల్ టీం కానీ.. నెట్ ఫ్లిక్స్ టీం కానీ.. అనౌన్స్ చేయనప్పటికీ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.
దానికితోడు ఈ మూవీ ఓటీటీ వర్షన్ అన్ కట్ వర్షన్ అంటూ... థియేటర్ ప్రింట్ కంటే మరింత లెంతీ గా ఉండనున్నట్టు.. రీసెంట్ ఇంటర్వ్యూలో
లీకిచ్చారు.
దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్లో అన్ కట్ వర్షన్ చూడాలనే ఈగర్‌ను పెంచేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి