TV9 Telugu
రాజమౌళి మెచ్చిన నటి మమితా బైజు.! తెలుగులో నటించకపోయిన ఫుల్ క్రేజ్.
15 March 2024
గీతాంజలి మూవీతో గిరిజ , ఫిదా మూవీతో సాయి పల్లవి ఎలా మ్యాజిక్ క్రియేట్ చేశారో అలానే మమితా బైజు కూడా చేసింది.
ప్రేమలు మూవీ సక్సెస్ మీట్‌లో దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలతో ఇప్పుడు అందరి దృష్టి మమిత బైజుపై పడింది.
సూపర్ హిట్ అందుకున్న ప్రేమలు అనే మలయాళం మూవీని అదే పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు.
ఈ మూవీలో మమిత అందం, అభినయంతో స్పెషల్ ఎట్ట్రక్షన్ గా కనిపించి చాలామంది యూత్ కి అభిమాన హీరోయిన్ గా మారింది.
నేరుగా తెలుగులో నటించకపోయినా ప్రేమలు మూవీతో న్యూ క్రష్, క్యూట్ అంటూ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది.
ఖోఖో సినిమాలో టీమ్ కెప్టెన్‌గా నటించి, ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది.
మమితాకు తెలుగు సినిమాలంటే ఇష్టమని, ఆమె చూసిన తొలి తెలుగు చిత్రం మగధీర అని మమిత ఓ సందర్భంలో తెలిపింది.
ఆమె అల్లు అర్జున్ ఫ్యాన్ అని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది మమితా బైజు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి