30 November 2023

సలార్ ట్రైలర్ రిలీజ్‌ ముందు ఇలా అయిందేంటి! బిగ్ షాక్ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్..

కేజీఎఫ్ సినిమాలతో త్రూ అవుట్ ఇండియా తోప్‌ డైరెక్టర్ గా నామ్ కమాయించిన ప్రశాంత్ నీల్.. 

సలార్ రిలీజ్‌కు ముందు తనో వర్స్‌ క్రియేట్ చేయాలనే థాట్‌లో ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా.. బిగ్ యాక్షన్ మూవీ సలార్‌ను మొదలెట్టారు. 

అయితే సలార్ మూవీ.. ప్రశాంత్ సినిమాటిక్ వర్స్‌లో భాగమని.. అనుకున్న ఆయన ఫ్యాన్స్ ..

ఇదే విషయాన్ని నెట్టింట కోడై కూశారు. కేజీఎఫ్‌కు.. సలార్‌కు లింక్‌ పెడుతూ.. ఎన్నో స్టోరీలు అల్లారు.

అదే నిజమని అందరూ ఫిక్స్ అయిపోయే వరకు తీసుకువచ్చారు. 

ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్య్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ నీల్. 

కేజీఎఫ్‌ సినిమాకు సలార్ సినిమాకు అసలే లింకే లేదంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 

ఇక ఈ మాటలతో ఇంతకాలం ఎన్నో ఊహించుకున్న ఫ్యాన్స్‌కు షాకిచ్చారు.