14 September 2023

పవన్‌ను ఇంతకంటే ఏం అడగగలం హరీష్ శంకర్‌ ఎమోషనల్

హరీష్‌ శంకర్! పదునైన మాటలతో పంచులతో టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకునే డైరెక్టర్‌.

తన డైలాగ్ రైటింగ్‌తో టేకింగ్‌తో వన్‌ ఆఫ్ ది బెస్ట్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా TFIలో వెలిగిపోతున్న డైరెక్టర్.

తన డైలాగ్ రైటింగ్‌తో టేకింగ్‌తో వన్‌ ఆఫ్ ది బెస్ట్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా TFIలో వెలిగిపోతున్న డైరెక్టర్.

అలాంటి ఈ డైరెక్టర్ తాజాగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

అలాంటి ఈ డైరెక్టర్ తాజాగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఉస్తాద్ సెట్లో పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న పవన్‌ ఆప్యాయంగా తనను దగ్గరకు తీసుకున్నట్టు ఉన్న  ఫోటోను తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

పవన్‌ను ఇంతకన్న ఏం అడగగలం అంటూ వారిద్దరి మధ్య ఉన్న బాండ్‌ గురించి సింగిల్ డైలాగ్‌లో చెప్పారు.

వన్‌ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో తనది అన్‌ కండీషనల్ బాండ్ అంటూ రాసుకొచ్చారు.