ప్రియాంక చోప్రా అందగత్తె కాదు.. నటన రాదు.. కామెంట్స్ వైరల్.
Anil Kumar
22 July 2024
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. మన దేశంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది.
చేతి నిండా వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకుంటుంది.!
భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్గా రికార్డ్ సృష్టించింది ప్రియాంక.
అయితే కెరీర్ తొలినాళ్లలో మాత్రం ఎన్నో కష్టాలను, అవమానాలను.. ఎదుర్కొంది అంట హీరోయిన్ ప్రియాంక చోప్రా.
యాక్టింగ్ మీద ఎలాంటి అవగాహన లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ప్రియాంకను చాల దారుణంగా అవమానించారట.
బిగ్ బ్రదర్‌లో కొన్ని సన్నివేశాలు చూసి హీరోయిన్ గా ప్రియాంక అందంగా లేదని, ఆమెను ప్రాజెక్ట్ నుంచి తీసేయమని..
డైరక్టర్ గుడ్డు ధనోవాకి కొన్ని సలహాలు అందాయట. కానీ రషెస్ చూశాక, ఆమె నటన మీద కాన్ఫిడెన్స్ పెరిగిందని,
ఆమెలోని తపన నచ్చి కంటిన్యూ చేశామని చెప్పారు ధనోవా. అలా కష్టాలు పడిన ప్రియాంక ఈరోజు ఇండస్ట్రీని ఏలుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి