TV9 Telugu
29 february 2024
ప్రశాంత్ నీల్ కు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో చెప్పేసాడు.!
దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్-ఇండియా స్థాయిలో విపరీతంగా క్రేజ్ సంపాదిచుకున్నాడు.
కేవలం కన్నడ ఇండస్ట్రీని మాత్రమే కాదు, సలార్ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫెమస్ అయ్యారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
ఇంత పాపులారిటీ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ కు ఇష్టమైన దర్శకుడు ఎవరో తెలుసా.? ఆయన చాలాసార్లు చెప్పారు కూడా.
దాని గురించి ఆయన చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు మరోసారి తన ఫెవరెట్ డైరెక్టర్ గురించి తెలిపారు ప్రశాంత్ నీల్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తన ఫెవరెట్ డైరెక్టర్ గురించి తెలిపారు. తనకు ఉపేంద్ర అంటే చాలా ఇష్టమని..
యాక్టర్ కం డైరెక్టర్ ఉపేంద్ర సార్ నాకు ఎప్పటికీ ఇష్టమైన దర్శకుడు గా ఉంటారు. దానికి కారణం కూడా ఉంది..
‘ష్’, ‘తర్లే నాన్ మగా’, ‘ఓం’ లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు ప్రపంచంలో ఎవరూ తీయలేరు అది ఉపేంద్ర గారికే సాధ్యం.
ఆ మూడు చాలా డిఫరెంట్ మూవీస్. తన ‘అ’,'యూ ‘ఉపేంద్ర’ సినిమాలు మరెవరూ చేయలేరు’ అని ప్రశాంత్ నీల్ అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి