టాలీవుడ్‌లో అందరికంటే పొట్టి హీరోయిన్ ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
21 February 2025
Basha Shek
'సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయం, అదృష్టం ఇలా అన్నీ ఉండాలి.
ఇక హీరోయిన్ కు ప్రధానంగా ఉన్న లక్షణాల్లో హైట్ కూడా ఒకటి. హైట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లకు క్రేజ్ ఎక్కువ.
కానీ కొందరు అందాల భామలు హైట్ తక్కువగా ఉన్నా కూడా స్టార్ హీరోయిన్లు అయ్యారు. వారెవరంటే?
ప్రస్తుతం ఇప్పుడన్న హీరోయిన్స్ అందరిలో కెల్లా పొట్టి హీరోయిన్ నివేదా థామస్. ఈమె హైట్ జస్ట్ 5. 1.
ఇక ఆ తర్వాతి స్థానంలో మలయాళ ముద్దుగుమ్మ నిత్య మేనన్ నిలుస్తుంది. ఈ అందాల తార హైట్ 5. 2
నివేదా, నిత్యా మేనన్ ల తర్వాత ప్లేస్ మన స్టార్ హీరోయిన్ సమంతదే. ఆమె హైట్ 5.3 వరకు ఉండొచ్చు
ఇక సమంత తర్వాత కీర్తి సురేష్ ఉంది. ఈ మహానటి హైట్ కూడా సుమారు 5.3 ఉండొచ్చని సమాచారం
ఇక లేడీ సూపర్ స్టార్ నయన్ తార హైట్ సుమారు 5.4 గా ఉంటుంది. వీరందరూ ఇప్పుడు స్టార్ హీరోయిన్లే కావడం గమనార్హం
ఇక్కడ క్లిక్ చేయండి..