ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన కీర్తి సురేశ్!
14 May 2025
Basha Shek
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది మహానటి కీర్తి సురేష్.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోందని తెలుస్తోంది.
బేబీ జాన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌కి ఆ సినిమా పెద్ద షాకిచ్చింది. ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసింది.
డిజాస్టర్ కావడంతో కీర్తీకి ఇక హిందీలో అవకాశాలు రావని చాలామంది అనుకున్నారు. అయితే మహానటి విషయంలో అదేమీ జరగడం లేదు
కాగా గతంలో ఎన్టీఆర్ నటించిన ఓ పాన్ ఇండియా మూవీలో మొదట హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకున్నారట. కానీ ఎందుకో సెట్ కాలేదట.
తర్వాత కీర్తి సురేష్ ప్లేస్ లోకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వచ్చింది. ఆ తర్వాత సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది మహానటి కీర్తి సురేష్.
అయితే ఎందుకో కుదరలేదు. చివరకు ఆ ఛాన్స్ జాన్వీకి వెళ్లిపోయింది. ఇక ఎన్టీఆర్ తనకు ఫేవరెట్ హీరో అని కీర్తి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..