సిటాడెల్ కోసం సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?

Rajeev 

07 August 2024

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మాయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్ దాన్ని నుంచి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సామ్. ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది.

తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఆకట్టుకుంది సామ్. 

ప్రస్తుతం 'సిటాడెల్' అనే సిరీస్‌లో నటిస్తుంది సమంత. ఈ సినిమా కోసం సమంత రూ. 10 కోట్లు అందుకుంటుందట సామ్. 

ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్‌లో ఉంటుంది