నీ ఆస్తి మొత్తం నా బాత్రూమ్ విలువకాదు.! నగ్మాను అవమానించిన హీరో.
సీనియర్ హీరో శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.
ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. గొప్ప సలహాలు కూడా ఇచ్చారు.
ముఖ్యంగా డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి.? ఎలా పెట్టుబడి పెట్టాలి.?వంటి సూచనలు ఇచ్చేవారట.
అయితే షూటింగ్ టైంలో క్రమశిక్షణ, విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవాడట.
ఓసారి హీరోయిన్ నగ్మాకు అతనికి మధ్య గొడవ జరిగిందట, నగ్మా సెట్ కి అరగంట లేటుగా వచ్చిందట.
ఎందుకు లేటు అయిందని శోభన్ బాబు అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందట.
దీంతో "నీ ఆస్తి విలువ ఎంత ఉంటుంది' అని అడగడంతో ఆమె ఇంత అని చెప్పిందట.
వెంటనే 'నా ఇంటి బాత్రూమ్ ఖర్చుతో సమానం అది' అని శోభన్ బాబు అన్నారట. ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి