దేశముదురు సినిమాతో ఇండస్ట్రీని ఆకర్షించింది హన్సిక.
ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంది
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది
కాగా హన్సిక చూడడానికి చాలా బొద్దుగా ఉండేది
దీంతో చాలామంది ఆమెను ఖుష్బూతో పోల్చేవారు
గతేడాది ఆఖర్లో వ్యాపారవేత్త సొహైల్‌తో పెళ్లిపీటలెక్కింది హన్సిక
ఇప్పుడు మాత్రం చాలా స్లిమ్‌గా తయారైందీ యాపిల్ బ్యూటీ
దీంతో ఆమె సర్జరీ చేయించుకుందని కామెంట్స్ వస్తున్నాయి
అయితే యోగా ఇతర ఎక్సర్ సైజుల వల్లే స్లిమ్ గా మారానంది హన్షిక.
ఇక్కడ క్లిక్ చేయండి..