04 october 2023
అచ్చం సూపర్ స్టార్ మహేష్‌లా మారిన MS ధోనీ
క్రికెట్ ఫీల్డ్‌లోనే కాదు.. గ్లామర్ ఫీల్డ్‌లోనూ.. చాలా క్రేజీగా దూసుకుపోతున్నారు మిస్టర్
కూల్ ధోనీ.
సీజన్స్‌ను బట్టి.. రకరకాల గెటప్స్‌లోకి ట్రాన్స్ ఫాం అవుతూ.. ఫిల్మ్ హీరోలకే ఛాలెంజ్ విరుసుతున్నారు.
ఇక తాజాగా లాంగ్ హెయిర్‌తో.. నయా లుక్ లోకి మారి.. ఆ ఫోటోలతో నెట్టింట సెన్సేషన్ అయ్యారు.
ఇక తాజాగా లాంగ్ హెయిర్‌తో.. నయా లుక్ లోకి మారి.. ఆ ఫోటోలతో నెట్టింట సెన్సేషన్ అయ్యారు.
అయితే ఈ నయా లుక్‌లో.. సూపర్ కూల్ ధోనీ.. అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తున్నారు.
దూరం చూసిన ధోనీని చూసిన వాళ్లు ఎవరైనా.. మహేష్ బాబని పొరపడేంతలా కనిపిస్తున్నారు.
దీంతో మహేష్ ఫ్యాన్స్... ధోనీ ఫోటోలను.. ప్రిన్స్ ఫోటోలను కలిపి నెట్టింట వైరల్ చే
స్తున్నారు.
జూనియర్ మహేష్‌లా.. ధోనీ ఫోటోలను ట్యాగ్ ఇచ్చి అక్రాస్ ఫ్లాట్ ఫాంలో ట్రెండ్ కూడా చేస్తున్నా
రు.
ఇక్కడ క్లిక్ చేయండి