13 January 2024
కెప్టెన్ మిల్లర్ తెలుగులోకి కూడా
వస్తుందోచ్.. ఎప్పుడంటే ??
TV9 Telugu
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటేస్ట్ సినిమా కెప్టెన్ మిల్లర్.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్, యోగి బాబు, శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషి
ంచారు.
తమిళంలో సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది ఈ సినిమా. కానీ తెలుగులో మాత్రం వ
ిడుదల కాలేదు.
సంక్రాంతికి తెలుగులోనే ఎక్కువ సినిమాలు ఉండడం వల్ల కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు.
జనవరి 12న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం సందర
్భంగా జనవరి 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ట్
విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఇక్కడ క్లిక్ చేయండి