10 November 2023
మహేష్ దెబ్బకు... ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' గూబ గుయ్
మనడం పక్కా
సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది క్రేజీ స్టార్ హీరోగా నామ్ కమాయించిన మహేష్... సంక్రాంతికి గుంటూరోడిగా వస్తున్
నారు.
త్రివిక్రమ్ డైరెక్షన్లో తాను చేస్తున్న గుంటూరు కారం సినిమాను.. పండగ రోజున తీసుకొస్తున్నారు.
దీంతో ఎప్పటి నుంచో.. సంక్రాంతి బరిలో విన్నర్ మహేష్ బాబే.. అనే టాక్‌తో నెట్టింట వైరల్ అవుతున
్నారు.
ఇక ఈక్రమంలోనే తాజాగా బాబుకు పోటీగా... అరవ హీరో ధనుష్.. సడెన్‌గా లైన్లోకి వచ్చారు.
అరుణ్ మాథేశ్వరణ్ డైరెక్షన్లో... తాను చేస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమాను .. సంక్రాంతికే తీసుకొస్తున్నారు.
అన్ని పాన్ ఇండియ లాంగ్వేజెస్‌లో.. సంక్రాంతికే ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు... తాజాగా అనౌన్స్ చేశారు.
దీంతో.. తెలుగు గడ్డపై నిలబడే సీన్ ధనుష్‌కు లేదనే.. స్ట్రెయిట్ కామెంట్ కొంత మంది నెటిజెన్ల నుంచి.. వస
్తోంది.
గుంటూరోడి దెబ్బకు .. క్యాప్టెన్ మిల్లర్ గజగజ వణకడం ఖాయమనే టాక్ కూడా తెలుగు ఫిల్మ్ లవర్స్‌లో యునానిమస్‌గా వినిపిస్తోంది.