అప్పుడే ఓటీటీలోకి కెప్టెన్ మిల్లర్.. ఎప్పుడంటే ??

03 February 2024

అప్పుడే ఓటీటీలోకి కెప్టెన్ మిల్లర్.. ఎప్పుడంటే ??

image

TV9 Telugu

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’.

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’.

సంక్రాంతి పండక్కి తమిళంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది.

సంక్రాంతి పండక్కి తమిళంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది.

ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది.

ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగులోనూ ఒకేరోజు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.