సైతాన్ వెబ్ సిరీస్ బెడ్ రూమ్ సీన్ లో నటించిన బ్యూటీ ఎవరో తెలుసా ??

మహి వి రాఘవ్ ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ కి మంచి వ్యూయర్ షిప్ వచ్చింది.

‘సైతాన్’ లో హీరో చెల్లి జయప్రద పాత్రలో నటించిన బ్యూటీని ఎవ్వరూ మర్చిపోలేరు.

ఈమె  బెడ్ రూమ్ సన్నివేశాల్లో చాలా ధైర్యంగా నటించి షాకిచ్చింది. అంతేకాదు కొన్ని చోట్ల బూతులు కూడా మాట్లాడింది.

ఈమె మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

 అందులో లాయర్ పాత్రలో నటించి మెప్పించింది.

‘సైతాన్’ లో అయితే బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈమె పేరు దేవయాని శర్మ. ఢిల్లీలో జన్మించింది. ఈమెకు 2016లో ‘లవ్ శుద్ధ్’ అనే మూవీలో నటించింది.

ఆ తర్వాత ‘భానుమతి & రామకృష్ణ’ అనే సినిమాలో నటించి మెప్పించింది.

అటు తర్వాత ‘అనగనగా’.. ఆకాష్ పూరి నటించిన ‘రొమాంటిక్’ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి వాటిలో నటించి పాపులర్ అయ్యింది.

‘సైతాన్’ తో ఈమె తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో ఈమె మరిన్ని ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.