రిలీజ్‌కు ముందే సెన్సేషన్‌గా దేవర OTT బిజినెస్
01 October 2023
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ఫిల్మ్ దేవర. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
TFIలో మోస్ట్ అవెటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న దేవర.. తాజాగా OTT ఫీల్డ్‌లో సెన్సేషన్ అవుతోంది.
ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న దేవర ఈ మూవీ కోసం అప్పుడే ఓటీటీ జెయింట్స్ పోటాపోటీగా కొట్టుకోవడం మొదలెట్టాయట.
భారీగా రైట్స్ రేట్‌ను కోట్ చేస్తూ.. దేవర మేకర్స్‌తో ... బిజినెస్ ఫిక్స్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాయట.
ఇక ఈ క్రమంలోనే ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ యంగ్ టైగర్ దేవర కోసం దిమ్మతిరిగే రేట్ ను ఆఫర్ చేసిందట.
సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే.. చాలా బ్లైండ్‌గా.. అక్షరాల 120 కోట్లను బిడ్ చేసిందట నెట్ ఫ్లిక్స్.
ఇక ఆఫర్ టెమ్టింగా ఉండడంతో.. దేవర మూవీ మేకర్స్ కూడా... నెట్ ఫ్లిక్స్ కోట్ చేసిన రేట్‌ను లాక్ చేశారట.
రేపో మాపో.. టీజర్‌తో.. ట్రైలర్‌తోనే.. ఇదే న్యూస్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేయనున్నారట దేవర మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి