దేవర ముంగిట నువ్వెంత.! స్పీడు పెంచిన తారక్.
Anil Kumar
13 July 2024
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకతంలో వస్తున్నా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దేవర తెలిసిందే.
గ్లోబల్ స్టార్‌గా ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.
తాజా అప్డేట్ ప్రకారం.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రీకరణలో స్పీడు పెంచింది ఈ సినిమా యూనిట్.
ప్రస్తుతం దేవర సినిమాలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీఖాన్‌తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు టీం.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు తెలిసిందే.
దేవర నుండి రిలీజ్ అయ్యిన దేవర ముంగిట నువ్వెంత.. సాంగ్ కూడా యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయింది.
పాన్ ఇండియా రేంజ్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది.
దేవర విసయంలో చాలా నమ్మకంగా ఉన్న తారక్.. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్పిడెంట్‌గా చెప్పారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి