11 January 2024
హాయ్ నాన్న చూసి... జాన్వీ ఎమోషనల్
TV9 Telugu
నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం
చేసుకుంది.
తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నాని సినిమా పై ప్రశంసలు కురిపించింది. ఎమోషన
ల్ అయింది.
హాయ్ నాన్న సినిమా పై పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది జాన్వీ.
హాయ్ నాన్న సినిమా నా మనసును తాకింది.. దర్శకుడు శౌర్యవ్ టేకింగ్ చాలా బాగుంది అని రాసుక
ొచ్చింది జాన్వీ.
అలాగే మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. అలానే మరొక్కసారి హీరో నాని తన నటనతో ఆకట్టుకున్నారు.
అద్భుత పెర్ఫార్మన్స్ తో మెప్పించారు అని తెలిపారు టీమ్‌కి ప్రత్యేకంగా శుభాభినందనలు అంటూ
రాసుకొచ్చింది జాన్వీ.
ఇక్కడ క్లిక్ చేయండి