09 March 2025
కేకే పెట్టించిన దీప్తి సునైన.. క్యూట్ ఫొటోస్ అదిరిపోయాయిగా..
Rajeev
Pic credit - Instagram
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది అందాల భామలు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారిలో దీప్తి సునైనా ఒకరు.
ఈ అమ్మడు టిక్ టాక్ వచ్చిన దగ్గర నుంచి రకరకాల వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్ చేసి పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది.
ఇలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది.
నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. బిగ్ బాస్‌లో తన ఆటతోపాటు అందంతోనూ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దీప్తి సునైనాకు సినిమాల్లో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.
దాంతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ చిన్నది. క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్