గ్లామర్ ప్రపంచం అంటే ఇదేనేమో.. దీప్తి సునైనా ఫొటోస్ చూస్తే అదుర్సే.

Anil Kumar

02 September 2024

దీప్తి సునైనా గురించి ప్రత్యేకం చెప్పాలా.! యూట్యూబర్‌గా బాగా పరిచయమై వెబ్ సిరీస్‌ లు చేస్తూ మంచి పాపులర్..

తరువాత బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి తన పెరఫామెన్స్ తో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునైనా.

అంద, చందాలను ఒలకబోస్తూ దీప్తిసునైనా సోషల్ మెడియలో షేర్ చేసే క్యూట్ ఫోజులు చూస్తే కుర్రకారుల మతులుపోవాల్సిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది దీప్తి సునైనా.

బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్‌‌ను పెంచేసుకుంటోంది.

తాజగా దీప్తిసునైనా ట్రిప్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోస్ షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఈమె ఎలాంటి ఫోటోస్ షేర్ చేసిన లక్షల్లో లైక్స్ క్రేజీ కామెంట్స్ రావాల్సిందే. సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయింది.

తాజా ఫొటోస్ చూసి కుర్రకారు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ ఫొటోస్ కి పలు కామెంట్స్ మరింత క్రేజీగా ఉన్నాయి.