టాటూ చూపిస్తూ కవ్విస్తున్న దీప్తిసునైనా.. పిక్స్ అదుర్స్ 

Rajeev 

18 July 2024

దీప్తిసునైనా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరంలేదు . యూట్యూబర్‌గా  పరిచయమై వెబ్ సిరీస్‌ లు చేసి పాపులర్ అయింది.

చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ క్లిక్ అవ్వలేదు. 

ఇక బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన ఆటతో అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తిసునైనా.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు సినిమాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. 

కానీ అలా జరగలేదు.. సినిమాల్లో ఎక్కడ ఈ అమ్మడు కనిపించడంలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

రెగ్యులర్ గాఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నది. అంద, చందాలను ఒలకబోస్తూ ఫోటోలు షేర్ చేసింది. 

తాజాగా మెడపై టాటూ వేయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.