Rajeev 

ఫ్యామిలీ స్టార్ టీజర్.. శశివదనే నుంచి మరో పాట..

04 March 2024

యూట్యూబర్, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తో పాటు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది.

రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది దీప్తి. కవ్వించే విధంగా డ్రెస్‌లు వేసుకునే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతుంధాబి ఈ బ్యూటీ.

మోడ్రన్ డ్రస్ లో అందాలతో అదరగొడుతూనే.. మరోవైపు చీరకట్టుతో ఫోటోలు దిగి కవ్విస్తుంది ఈ వయ్యారి భామ.

తాజాగా మరోసారి తన అందాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ కలికిముక్కు చిన్నది.

చిలకపచ్చ కోకపై రంగు రంగుల డిజైన్లతో ఉన్న చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని ఫోటోలకు వెరైటీ ఫోజులిచ్చింది.

దీప్తి సునైనా  రీసెంట్‌గా షేర్ చేసిన ట్రెడిషనల్ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ తో అదరగొడుతున్నారు.

ఈ అమ్మడి గ్లామర్ చూసి నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే లక్షన్నర లైక్‌లు వచ్చాయి.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ చిన్నదానికి బిగ్ బాస్ తర్వాత ఆపాపులారిటీ డబుల్ అయ్యింది.