ఈమెను చూస్తే ఆ సూర్యుడికైనా సెగలు పుట్టాల్సిందే..

TV9 Telugu

25 March 2024

10 నవంబర్ 1998న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార దీప్తి సునైనా.

హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రముఖ కళాశాల నుంచి బ్యాచిలర్ అఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ  వయ్యారి భామ.

యూట్యూబ్, డబ్‌స్మాష్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలతో ఫేమస్ అయింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ వయ్యారి వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంది. దీంతో ఆమె ఫేమ్ బాగా పెరిగింది.

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 2’లో కంటెస్టెంట్ గా పాల్గునది ఈ వయ్యారి. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది.

2018లో నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది ఈ అందాల భామ.

తమతర్ కి సబ్జీ, ఊరగాయలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఉర్లై రోస్ట్, అరచు విట్టా సాంబార్ వంటి ఆహారాలు ఈ ముద్దుగుమ్మ ఇష్టపడుతుంది.

పాన్ వరల్డ్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్ ఈ వయ్యారి అభిమాన హీరోలు. సమంత ఈ ముద్దుగుమ్మ ఫేవరేట్ హీరోయిన్.