బీచ్ ఒడ్డున అందాల సునామి.. దీప్తి సునైన లేటెస్ట్ పిక్స్

TV9 Telugu

11 JULY 2024

దీప్తిసునైనా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు యూట్యూబర్‌గా బాగా పరిచయమై వెబ్ సిరీస్‌ లు చేస్తూ మంచి పాపులర్ అయింది.

తరువాత బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి తన పెరఫామెన్స్ తో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తిసునైనా.

అంద, చందాలను ఒలకబోస్తూ దీప్తిసునైనా సోషల్ మెడియలో షేర్ చేసే క్యూట్ ఫోజులు చూస్తే కుర్రకారుల మతులుపోవాల్సిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది దీప్తి సునైనా.

బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోషల్ మీడియాను తన అడ్డాగా చేసుకొని అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్‌‌ను పెంచేసుకుంటోంది.

తాజగా దీప్తిసునైనా చీరకట్టి వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోస్ షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఫోటోస్ షేర్ చేసిన లక్షల్లో లైక్స్ క్రేజీ కామెంట్స్ రావాల్సిందే. సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయింది ఈ చిన్నది.