06 october 2023
ఈ మగువ.. సొగసు చూడ తరమా..
దీప్తి సునైనా..! షార్ట్ ఫిల్మ్స్ అండ్ ప్రైవేట్ సాంగ్స్‌తో.. విపరీతంగా పాపులారిటీ దక్కించుకుంది.
బిగ్ బాస్ సీజన్ 2కి వెళ్లి.. తనకంటూ.. మాంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.
ఫిల్మ్ కెరీర్లో వీక్ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా రీల్స్‌లో.. వెరీ పాపులర్ అయి
ంది.
సోషల్ మీడియాలో.. తన హాట్, ట్రెండీ ఫోటోలు వీడియోలతో.. అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంట
ుంది.
రీసెంట్‌గా తన ఇన్‌స్టా హ్యండిల్లో.. ఎరుపు చీరకట్టులో వగలు పోతూ.. కొన్న ఫోటోలను షేర్ చే
సింది.
ఈ ఫోటోలు ఇప్పుడీ బ్యూటీకి రెడ్ హాట్ బ్యూటీగా.. నేమ్ అండ్ ఫేమ్ వచ్చేలా చేస్తున్నాయి.
అందరి ఫోన్లలో స్క్రీన్ సేవర్స్‌గా.. లైక్‌డ్ అండ్ షేర్డ్ ఫోటోలుగా దీప్తి రెడ్ సారీ ఫోట
ోలే మారుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి