01 January 2024

క్యూట్ లుక్స్‌తో దీప్తి సునైనా విజువల్ ట్రీట్

TV9 Telugu

దీప్తిసునైనా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు యూట్యూబర్‌గా బాగా పరిచయమై వెబ్ సిరీస్‌ లు చేస్తూ మంచి పాపులర్ అయింది.

తరువాత బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇచ్చి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తిసునైనా.

అంద, చందాలను ఒలకబోస్తూ దీప్తిసునైనా షేర్ చేసే ఫోజులు చూస్తే కుర్రకారుల మతులుపోవాల్సిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది.

బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోషల్ మీడియాను తన అడ్డాగా చేసుకొని అందాలు ఆరబోస్తోంది.

తాజగా దీప్తిసునైనా చీరకట్టిన ఫోటోస్ షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఫోటో షేర్ చేసిన లక్షల్లో లైక్స్ కామెంట్స్ రావాల్సిందే.