ఎర్ర కొకలో ఇరగదీసిన వయ్యారాల భామ  దీప్తి సునైన 

Rajeev 

20 September 2024

 సోషల్ మీడియా ద్వారా చాలా మంది ముద్దుగుమ్మలు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారిలో దీప్తి సునైనా ఒకరు.

డబ్ స్మాష్, టిక్ టాక్ యాప్స్ వచ్చిన దగ్గర నుంచి రకరకాల వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇన్ స్టా గ్రామ్ రీల్ చేసి బాగా పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఆతర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది ఈ అమ్మడు. తన గేమ్ తో ఆకట్టుకుంది. 

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దీప్తి సునైనాకు సినిమాల్లో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య తన గ్లామర్ తో కవ్విస్తోంది. 

తాజాగా ఇన్ స్టా లో వయ్యారాలు ఒలకబోస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది దీప్తి. ఈ ఫొటోల్లో దీప్తి తన అందాలతో ఆకట్టుకుంది.