కుంకుమ రంగు చీరలో దివిలో తారల మెరిసిపోతున్న దీప్తి..
09 October 2023
సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా పేరు చాలామందికి తెలుసు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ వయ్యారి.
గతంలో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయణం నడిపింది ఈ బ్యూటీ. ఇటీవల 2022లో కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు.
2018లో యంగ్ హీరో నిఖిల్ కిర్రాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఇది ఈమె మొదటి మూవీ.
పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ లకు వీర అభిమాని అని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది వయ్యారి భామ దీప్తి సునైనా.
ఈ ముద్దుగుమ్మ కుడి మణికట్టు, ఎడమ చేతిపై రెండు టాటూలో ఉన్నాయి. అందులో ఒకటి డ్రీమ్ అని ఉండగా, మరొకటి సింబల్.
యూట్యూబ్ లో కొన్ని హిట్ కవర్ సాంగ్స్ లో కనిపించింది. ఈ సాంగ్స్ యూట్యూబ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా కుంకుమ రంగు చీరలో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి