Rajeev
గ్లామర్ గేట్లెత్తేసిన దీప్తి సునైనా.. అందాలతో రెచ్చిపోయిందిగా..
17 April 2024
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గ్లామర్ షోతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఇస్తూనే అందాలతో ఆకట్టుకుంటున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా ముద్దుగుమ్మ దీప్తి సునయినా కూడా అదే దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది దీప్తి.
సోషల్ మీడియా ద్వారానే దీప్తి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది దీప్తి.
అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది దీప్తి . అయితే ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ మాత్రం రావడంలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.
ఈ అమ్మడు చీరకట్టుతో పాటు మోడ్రన్ డ్రస్సుల్లోనూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది.
ఈ ఫొటోలో దీప్తి తన అందాలతో అదరగొట్టేసింది. ఓ రేంజ్ ల,ఓ గ్లామర్ షో చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
దీప్తి గ్లామరస్ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఎందుకు చేయడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి