ఈ సుకుమారి స్పర్శ చాలు వెన్నెల తళుక్కుమంటుంది.. ఫ్యాబులస్ దీప్తి..
18 May 2025
Prudvi Battula
Credit: Instagram
సోషల్ మీడియాలో తన డబ్‌స్మాష్ వీడియోలతో ప్రజలను ఆకట్టుకొని బాగా ఫేమస్ అయింది వయ్యారి భామ దీప్తి సునైనా.
యూట్యూబ్‌లో కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది. ఈ వయ్యారి చేసిన కవర్ సాంగ్స్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయి.
డ్యాన్స్, సింగింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎక్కువగా మొబైల్ తో సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతుంది ఈ వయ్యారి.
2018లో ప్రముఖ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది. ఇప్పటివరకు బిగ్‌బాస్ వెళ్ళివారిలో అతి చిన్న వయసు ఈమెదే.
2018లో నిఖిల్ హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ అనే చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది ఈ భామ.
పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్‌లకి ఈమె వీర అభిమానని ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కొన్నాళ్ళు రిలేషన్ షిప్లో ఉంది. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోయింది ఈ బ్యూటీ.
కుడి మణికట్టుపై ఓ సింబాలిక్, ఎడమ చేతిపై ‘డ్రీమ్’ అని టెక్స్ట్ ఉన్న రెండు పచ్చబొట్లు ఈమె శరీరంపై ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇన్ఫ్లుయెన్సర్గా మొదలుపెట్టి హీరోయిన్స్‌గా ఎదిగిన భామలు వీరే..
ఈ భక్తిరస సినిమా పాటలు వింటే గూస్బంప్స్ పక్క..
నాని ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయిన హీరోయిన్స్ వీళ్లే..