ఈ భువిపై ఉన్న అందాన్నంతా తెచ్చిన ఆమె సౌందర్యానికి సరితూగవేమో అనేలా దీపికా పిల్లి..

సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అయింది దీపికా పిల్లి.

తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది ఈ భామ.

యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.

బుల్లితెరపై డీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత  కామెడీ స్టార్స్ షోకి యాంకర్ గా చేసింది.

ఇటీవల ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 1లో సుధీర్ తో కో యాంకర్ గా చేసింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

తాజాగా ఇంస్టాలో ఈ ముద్దుగుమ్మా షేర్ చేసిన ఫోటోలకు తెగ లైక్స్ కొడుతున్నారు.