తన ఒంపు సొంపులతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి 

Phani CH

08 October 2024

దీపికా పిల్లి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ ఎక్కడ చుసిన చాలా హుషారుగా చలాకీగా కనిపిస్తుంది .

టిక్‌ టాక్‌లో వీడియోస్ చేస్తూ అందరిని ఆకట్టుకుని మంచి పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.. నాజూకైన ఒంపుసొంపులతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.

ఇదే ఇమేజ్ ఆమెకు `ఢీ` షోలో ఆఫర్‌ వచ్చేలా చేసింది. ఈ టీవీ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది.

ఢీ షో తో పాటు టీవీ లో ప్రసారమయ్యే అనేక స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ దీపికా పిల్లి సూపర్ ఫామ్‌లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మెరా ముందు తనదైన క్యూట్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకునే ఈ చిన్నది. హైపర్ ఆదితో చేసే రొమాంటిక్ మూమెంట్స్ తో జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.

తరువాత సుడిగాలి సుధీర్ తో కలిసి ఆహాలో ప్రసారమైన స్టాక్ ఎక్స్ ఛేంజ్ కామెడీ షోలో కూడా చేసి  ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది దీపికా

యాంకర్స్‌గా ఎదిగిన రష్మీ గౌతమ్, అనసూయ వరుసలో దీపికా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా సోషల్ మీడియా ను బాగా వాడేస్తూ ఇంకాస్త ఫాలోయింగ్ పెంచుకుంది.