"మగాళ్లకు అంత స్టామినా లేదు" పచ్చిగా మాట్లాడిన దీపికా పదుకొణె..!
గతంలో ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. కానీ ఈ నడుమ ఆ స్థాయిలో ఆమెకు అవకాశాలు రావట్లేదు.
గతంలో ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. కానీ ఈ నడుమ ఆ స్థాయిలో ఆమెకు అవకాశాలు రావట్లేదు.
ముఖ్యంగా పెండ్లి అయినప్పటి నుంచి కాస్త అవకాశాలు తగ్గాయి. రణ్ వీర్ సింగ్‌ను ఆమె ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ జంటకు ఇంకా పిల్లలు కాలేదు. అయితే తాజాగా దీపికా వదుకొణె ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది.
ఈ సందర్భంగా ఆమె ఓ ఇంగ్లిష్ పేవర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె అనేక విషయాలను పంచుకుంది.
వ్యక్తిగత జీవితం, శృంగార లైఫ్ గురించి కూడా ఆమె ఓపెన్ అయిపోయింది. ఆడవారితో పోలిస్తే మగవారికి కాస్త స్టెమినా తక్కువగా ఉంటుంది.అంటూ వచ్చిగా మాట్లాడేసింది దీపికా.
ఈ మాటలు విని అందరూ షాక్ అవుతున్నారు. ఇంత వచ్చిగా మాట్లాడుతోందని కామెంట్లు పెడుతున్నారు.
గతంతో కూడా తన భర్తతో పెండ్లికి ముందే శృంగార లైఫ్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..