24 February 2024
రెమ్యునరేషన్ విషయం లో స్టా
ర్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక
TV9 Telugu
ప్రస్తుతం ఇండస్ట్రీలో కథానాయకలుగా కూడా హీరోలకు సమానంగా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కొందరు తారలు తమ సత్తా చాటుతున్నారు. ఏమాత్రం తగ్గేదే లే అంటూ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం లో అందరి హీరోయిన్స్ కంటే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు దీపిక.
హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాదు.. భారతదేశంలో అత్యంత ధనిక ప్రముఖుల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈమె.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది దీపిక్. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఈమె.
2007లో ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లో దీపికా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆమె పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా మారి
ంది.
సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సినిమాకు 13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అప్పటివరకు 10 కోట్
లు అందుకున్న హీరోయిన్లను దాటేసింది.
ఇక దీపికా పదుకొణె నికర విలువ సుమారుగా 500 కోట్లు. ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్లు తీసుకుంటుంది ఈమె.
ఇక్కడ క్లిక్ చేయండి