ఈ దర్శకుల డేట్ అఫ్ బర్త్ ఏంటో తెలుసా..

TV9 Telugu

09 June 2024

10 అక్టోబర్ 1973న కర్ణాటకలోని కోట్నేకల్ లో దర్శకదీరుడు రాజమౌళి. ఈయన పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.

11 జనవరి 1970న ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు సుకుమార్. అయన సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లాలో మట్టపర్రు.

ప్రశాంత్ నీల్ 4 జూన్ 1980న ఆంధ్ర ప్రదేశ్ లో నీలకంఠపురంలో జన్మించారు. అయన పూర్తిపేరు ప్రశాంత్ నీలకంఠపురం.

25 డిసెంబర్ 1981 తెలంగాణాలో చారిత్రాత్మక నగరం కాకతీయుల రాజధాని వరంగల్ లో జన్మించారు సందీప్ రెడ్డి వంగ.

కొరటాల శివ 15 జూన్ 1975న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో పెదకాకానిలో జన్మించారు. దర్శకుడిగా తొలిచిత్రం మిర్చి.

బోయపాటి శ్రీను 25 ఏప్రిల్ 1970న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో పెదకాకానిలో జన్మించారు. దర్శకుడిగా తొలిచిత్రం బద్ర.

7 నవంబర్ 1971న జన్మించారు త్రివిక్రమ్. అయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లో భీమవరం. అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ.

28 సెప్టెంబర్ 1966న ఆంధ్ర ప్రదేశ్ లో కాకినాడ జిల్లా పిఠాపురంలో జన్మించారు పూరి జగన్నాధ్ అలియాస్ పెట్ల జగన్నాధ్.