07 February 2024

'నీ తొడలు బాగున్నాయి' హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్

TV9 Telugu

ఇటీవల చాలా మంది హీరోయిన్లు నెట్టింట తమ అభిమానులతో ముచ్చటిస్తూ సమాధానాలు ఇస్తున్నారు.

అందులో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. అలాగే హీరోయిన్స్ ఇచ్చే ఆన్సర్స్ కూడా నెట్టింట కాంట్రవర్సీ అవుతుంటాయి.

తాజాగా హీరోయిన్ ధక్ష కూడా అదే చేశారు. తన రియాక్షన్ అండ్ ఆన్సర్తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దక్ష నగర్కర్.. తాజాగా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది.

ఆ క్రమంలోనే ఓ నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు. మీ తొడలంటే నాకు చాలా ఇష్టం. నేను వాటికి ఫ్యాన్.. సీక్రెట్ ఏంటో చెప్పండి " అన్నట్లుగా ప్రశ్న వేశాడు.

అయితే తన ఫ్యాన్ అడిగిన ఆ ప్రశ్నను కాస్త ఫన్నీగానే తీసుకున్న దక్ష.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది.

'తొడలు ఎందుకు బాగున్నాయ్ అంటే నేను మసాలా వడలు తింటాను కాబట్టి అంటూ నవ్వుతున్న ఎమోజీస్ షేర్ చేసింది.