06 December 2023

పెద్ద మనసు చాటుకున్న స్టార్ బ్రదర్స్

సిల్వర్ స్క్రీన్‌ను రఫ్పాడించడంలోనే కాదు.. సాయం చేయడంలోనూ ముందే ఉంటారు సూర్య, కార్తీ

అవకాశం వచ్చినా.. ఎవరికైనా ఆపద వచ్చినా.. తామున్నామంటారు.

తమ మంచి మనసుతో.. సేవా గుణంతో.. అందరి నోళ్లలో నానుతుంటారు.

ఇప్పుడు కూడా అదే చేశారు. వరదల్లో ముగినిన చెన్నై వాసులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు.

మిచౌంగ్ తుఫాను కారణంగా.. వరదల్లో చిక్కుకున్న చెన్నై వాసుల సాయం చేశారు.

వరద సాయంగా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ సహాయ నిధికి.. ఇద్దరూ కలిసి 10 లక్షలు విరాళంగా ఇచ్చారు.