07 October 2023
భూల్ భులయ్యా 2 సక్సెస్ తరువాత బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ రేంజే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ స్టార్ అన్నట్టుగా ఉన్న కార్తీక్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అయ్యారు.
ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కిన ఆషికీ 2 సినిమా మ్యూజికల్‌గానే కాదు కమర్షియల్‌గానూ సంచనాలు నమోదు చేయటంతో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.