06 September 2023
ఈ థీమ్ సాంగ్ ఆలియా యాక్ట్ చేసిన బ్లెండర్స్ ప్రైడ్ యాడ్ బీజీఎమ్‌లా ఉందని.. ఇక ఇంకొంతమందేమో.. స్ప్లాషర్ కంపోజ్ చేపిన మ్యూజిక్‌లా ఉదంటూ.. ఆ వీడియోను కంపేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే తమన్ ఫ్యాన్స్ మాత్రం వీటన్నింటినీ కొట్టి పారేస్తున్నారు. తమన్ నుంచి ఓ సెన్సేషన్ కంపోజింగ్ వచ్చిన ప్రతీ సారీ.. నెట్టింట ఇలాంటివే వస్తాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.