10 November 2023
తన రెమ్యూనరేషన్‌తో... దిమ్మతిరిగేలా చేస్తున్న సుహాస్
ఛాయ్ బిస్కెట్‌లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకునే సుహాస్.. అక్కడి నుంచి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు
ఒక్కో షార్ట్ ఫిల్మ్ కు 3వేలు తీసుకునే స్థాయి నుంచి తాజాగా సినిమాకు.. 3 కోట్ల పారితోషికం తీసుకునే వరకు రీ
చ్ అయ్యాడు
తన అన్‌బిలీవుబుల్ గ్రాఫ్‌తో.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లను కూడా తన వైపుకు చూసేలా.. చేశారు.
ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టి.. తన డైరీని నింపేశాడు. కెరీర్లో యమా బిజీగా మారిపోయా
డు
ఇక ఈ యంగ్ అండ్ వర్సటైల్ హీరో.. ప్రస్తుతం అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చేస్తున్నారు.
దుష్యంత్ కాటికినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయ
నుంది.
రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ కూడా రాబట్టుకుం
టోంది.
అంతేకాదు.. తెలుగు టూ స్టేట్స్‌లో... ఈ సినిమాపై మంచి విపరీతమైన అంచనాలను పెరిగేలా చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి